ఈ జియో పోర్టల్ లో వున్న డేటా ఉత్పత్తులు మరియు సేవల జాబితా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ డేటాసెట్స్ అన్ని డబ్ల్యు.జి.ఎస్ 84 డేటమ్ తో భౌగోళిక అక్షాంశాల వ్యవస్థ లో ఉన్నాయి.
| భువన్ రాస్టర్ డేటా సెట్స్ |
| క్రమ సంఖ్య |
ఉపగ్రహం / సెన్సార్ |
రిజల్యూషన్ |
లభ్యత |
పరిధి |
| 1 |
ఓషన్ శాట్ -1 ఓ.సి.యమ్
ఓషన్ శాట్ -2ఓ.సి.యమ్ |
360 మీ
360 మీ |
1999,2004,2006
2009 |
ఇండియా |
| 2 |
ఐ.ఆర్.ఎస్ పి 6 – రిసోర్స్ శాట్ -1 - ఎ.డబ్ల్యు.ఐ.యఫ్.యస్ |
56 మీ |
2006,2008,2009,2010 |
అంతర్జాతీయ |
| 3 |
ఐ.ఆర్.ఎస్ పి 6 – రిసోర్స్ శాట్ -1 – లిస్-III |
23.5 మీ |
2006,2008 |
ఇండియా |
| 4 |
ఐ.ఆర్.ఎస్ పి 6 – రిసోర్స్ శాట్ -1 – లిస్-IV MX |
5.8 మీ |
2006-08 |
ఇండియా |
| 5 |
ఐ.ఆర్.ఎస్ పి 4 – లిస్-3 + పాన్ కలుపబడ్డాయి |
5.8 మీ |
2005-06 |
ఇండియా |
| 6 |
కార్టోశాట్ - 1 |
2.5 మీ |
2009-10 |
ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, ఝార్ఖాండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మరియు దేశవ్యాప్తంగా 102 పట్టణాలు. |
| 7 |
కార్టోశాట్-2 |
1 మీ |
2009-10 |
8 విదేశీ నగరాలు (వియన్నా, పెర్త్, మస్కట్, కేప్ టౌన్, ఏథెన్స్, అల్జీర్స్ మరియు దుబాయ్) మరియు బెంగళూరు, ముంబాయి, అహమ్మదాబాద్, హైదరాబాద్ మొదలగు నగరాలు. |
| భువన్ వెక్టర్ డేటాసెట్స్(“పరిపాలనావిభాగపు లేయర్స్ ” మరియు “భూ సమాచారం” క్రింద) |
| క్రమ సంఖ్య |
థీమ్ |
స్కేల్ |
సర్వే చేసిన సంవత్సరం |
వ్యాఖ్యలు / ఆధారం |
| 1 |
పరిపాలనావిభాగపు లేయర్స్
- దేశం సరిహద్దురేఖ
- రాష్ట్రం సరిహద్దురేఖ
- జిల్లా సరిహద్దురేఖ
- తాలూకా సరిహద్దురేఖ
- విలేజ్ సరిహద్దురేఖ (అస్సాం, చత్తీస్ ఘర్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్)
- పట్టణ ప్రదేశం
|
1:1 మిలియన్ |
|
సర్వే ఆఫ్ ఇండియా
భారతదేశపు జన గణాంకాలు
మహానగరాలకు - ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ నుండి ప్రాదేశిక స్థాయి సమాచారం.
|
| 2 |
మౌలిక సదుపాయాలు
- రహదారులు(స్వర్ణ చతుర్భుజి, జాతీయ రహదారులు)
|
1:250000
|
2005
|
నేచురల్ రిసోర్సెస్ డేటా బేస్(ఎన్.ఆర్.డి.బి )
|
| 3 |
నీటి వనరులు (పెద్ద)
|
1:250000
|
2008
|
రిసోర్స్ శాట్ యొక్క లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానింగ్ సెన్సార్-III (LISS III) మరియు అడ్వాన్సుడ్ వైడ్ ఫీల్డ్ సెన్సార్(AWiFS) డేటా సెట్స్ సహాయంతో ఉత్పన్నమైంది. |
| 4 |
వాటర్ షెడ్ సరిహద్దు
(ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్ ఘర్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాంచల్ , ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్)
|
1:50000 |
2004 |
సహజ వనరుల సమాచార వ్యవస్థలు (ఎన్.ఆర్.ఐ.ఎస్) క్రింద ఉప స్థాయిల కోసం సిద్ధం చేయబడిన వాటర్ షెడ్ అధికార క్రమపు బహుభుజములు |
5
|
మృత్తిక వనరులు
- కోత
- స్వభావం
- ఉత్పాదకత
- వాలు
|
1:250000 |
2004-05 |
ఎన్.ఆర్.డి.బి/ ఎన్.ఆర్.ఐ.ఎస్
నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్(ఎన్ బి ఎస్ ఎస్ ఎల్ యు పి) మృత్తిక మ్యాప్ నుండి |
|
మృత్తిక
(కర్ణాటక, మిజోరాం, అండమాన్, గోవా, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు)
|
1:50000 |
2004 |
ఎన్.ఆర్.డి.బి/ ఎన్.ఆర్.ఐ.ఎస్ |
| 6 |
బంజరుభూమి
(ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒరిస్సా, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్)
|
1:50000 |
2003, 2005 |
బంజరుభూమి మ్యాపింగ్ ప్రాజెక్ట్ క్రింద సన్నద్ధమయిన బంజరుభూమి మ్యాప్స్. |
| 7 |
భూగర్భ జలాల సంభావ్యత
(అస్సాం, జార్ఖండ్, ఒరిస్సా)
|
1:50000 |
2004 & 05 |
రాజీవ్ గాంధీ జాతీయ త్రాగునీటి మిషన్(ఆర్ జి డి డబ్ల్యు ఎమ్) ఫేజ్ III డేటా
జల భూస్వరూప మ్యాప్ అంశాల ఆధారంగా భూగర్భ జలాల సంభావ్యత |
| 8 |
భూ వినియోగం భూమ్యాచ్ఛాదన(ఎల్ యు ఎల్ సి)
|
1:250000 |
2008-09 |
నేచురల్ రిసోర్స్ సెన్సస్ –ఎల్ యు ఎల్ సి 250K |
భువన్ వాతావరణ సమాచారం
|
| క్రమ సంఖ్య |
థీమ్ |
గణాంకాలు |
లభ్యత |
వ్యాఖ్యలు |
| 1 |
ఆటోమాటిక్ వాతావరణ విభాగము
- ముఖ్యమైన స్టేషన్ల డేటా
- అన్ని స్టేషన్ల డేటా(మునుపటి మరియు ప్రస్తుత సమాచారము)
- దగ్గరలో ఉన్న స్టేషన్ల డేటా
- పరారుణ మరియు కనిపించే మేఘాల కదలిక వీడియో
|
~1000స్టేషన్లు |
2007 - ఇప్పటి వరకు |
ప్రతి గంటకు అప్ డేట్ చేయబడుతుంది. |
| "డేటా సేవలు" క్రింద నిర్దిష్ట భువన్ విపత్తు డేటాసెట్ " |
| క్రమ సంఖ్య |
థీమ్ |
రిజల్యూషన్ |
లభ్యత |
వ్యాఖ్యలు / ఆధారం
|
| 1 |
అనావృష్టి
- నార్మలైజ్ద్ డిఫెరెన్షియల్ వెజెటేషన్ ఇండిసెస్ చిత్రాలు(ఎన్ డి వి ఐ)
|
56 మీ |
2002, 2008, 2009 (జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్) |
జాతీయ వ్వవసాయ మరియు అనావృష్టి మూల్యాకనం మరియు పర్యవేక్షణ వ్వవస్థ(NADAMS) క్రింద ఏవిఫ్స్(AWiFS) సెన్సార్ నుండి తీసుకోబడింది. |
| 2 |
వరదలు
- కోసి
- బీహార్
- ఆంధ్ర ప్రదేశ్
- పంజాబ్
- అస్సాం
- పశ్చిమ బెంగాల్
|
|
2008
2006, 2007
2009
2010
2011
2011
|
రాడార్ శాట్ నుండి తీసుకోబడింది. |
| 3 |
ఫారెస్ట్ ఫైర్ హెచ్చరిక |
|
ప్రస్తుతం |
భారత ఫారెస్ట్ ఫైర్ రెస్పాన్స్ మరియు అసెస్మెంట్ సిస్టమ్(ఐ ఎన్ ఎఫ్ ఎఫ్ ఆర్ ఎ ఎస్).
ప్రతిరోజు అప్ డేట్ చేయబడుతుంది. |
| 4 |
ఉష్ణ సూచిక |
|
ప్రస్తుతం |
ఎ.డబ్ల్యు.ఎస్ స్టేషన్లు నుండి పొందిన ఉష్ణోగ్రత మరియు తేమ ఆధారంగా ఉత్పన్నమైంది
ప్రతి మూడు గంటలకు అప్ డేట్ చేయబడుతుంది |
| 5 |
అగ్నిపర్వతం (ఐస్లాండ్) |
360 మీ & 72 మీ |
|
360మీ రాస్టర్ డేటాను ఓషన్ కలర్ మానిటర్ (ఓసియమ్) నుండి మరియు 72మీ ఓషన్ శాట్ -2 యొక్క లిస్ II నుండి |
| 6 |
జపాన్ లో సునామీ
|
2.5 మీ & 1 మీ |
2007 (pre) & 2011 (post) |
కార్టొశాట్ -1 & 2 ఇమేజరి |
| 7 |
మెక్సికొ ఆయిల్ స్పిల్
|
360మీ |
2010 |
ఓషన్ శాట్ -2 (ఓ.సి.ఎమ్) |
భువన్ సముద్ర సమాచారం
|
| క్రమ సంఖ్య |
థీమ్ |
రిజల్యూషన్ |
లభ్యత |
వ్యాఖ్యలు / ఆధారం |
| 1 |
చేపలు సమృద్ధిగా లభ్యమయ్యే ప్రదేశాలు (పి ఎఫ్ జెడ్)
- PFZ & పి ఎఫ్ జెడ్ & కోస్ట్ లొకేషన్
- క్లోరోఫిల్ మరియు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల చిత్రాలు
- చేపలు సమృద్ధిగా లభ్యమయ్యే ప్రదేశపు సమాచారాన్ని తెలిపే గీతలు
|
1 కి.మీ |
ప్రస్తుతం |
భారత జాతీయ సాగర సమాచార సూచనా సేవా కేంద్రం(ఇన్ కాయిస్) సహకారంతో ఏకీకరణం.
వారంలో మూదు సార్లు అప్ డేట్ చేయబడుతుంది. |
భువన్ నావిగేషన్ మ్యాప్
|
| క్రమ సంఖ్య |
థీమ్ |
స్థాయిలు |
లభ్యత |
వ్యాఖ్యలు / ఆధారం |
| 1 |
వెబ్ మ్యాప్ సర్వీసు (డబ్ల్యు ఎమ్ ఎస్) రీడిఫ్ నుండి |
16 |
తరచుగా అప్ డేట్ చేయబడుతుంది |
రీడిఫ్ సహకారంతో ఏకీకరణం.
మెగా నగరాలలో వీధి స్థాయి వరకు సమాచారం. |
భువన్ - వాడుకదారుడు జత చేసిన కంటెంట్
|
| క్రమ సంఖ్య |
థీమ్ |
విభాగాలు |
మెను లింక్
|
వ్యాఖ్యలు |
| 1 |
స్వచ్ఛందంగా భౌగోళిక సమాచారం (వి.జి.ఐ) |
24 (ఎటిఎం, బ్యాంకు, బీచ్, యూనివర్సిటీ మొదలైనవి)td> |
|
భువనైట్స్ పాయింట్లను జియొటాగ్ చేసే వీలు కల్పిస్తుంది.
వాడుకదారుని నమోదు తప్పనిసరి. |
| 2 |
పబ్లిక్ లేయర్లు |
కెఎమ్ఎల్, షేప్, ఫ్లై,డబ్ల్యు ఎమ్ ఎస్, డబ్ల్యు ఎఫ్ ఎస్, టిఫ్, ఐ ఎమ్ జి, ఎలివేషన్ లేయర్. |
ఎడమ వైపు ప్యానెల్ యొక్క 'జోడించు లేయర్' క్రింద 'భాగస్వామ్యం' |
పబ్లిక్ తో లేయర్స్ పంచుకునేందుకు వాడుకదారులకు అనుమతిస్తుంది. |
|